ఇందిరమ్మ చీరల పంపిణీకి సీఎం శ్రీకారం..
ఇందిరమ్మ చీరల పంపిణీకి సీఎం రేవంత్ శ్రీకారం… రాష్ట్రవ్యాప్తంగా కోటి మహిళలకు కోటి చీరలు మన భారత్, హైదరాబాద్: మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం భారీ సంక్షేమ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సిద్ధమైంది. రాష్ట్రంలో అర్హులైన కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసే మహా ప్రణాళికకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బుధవారం నెక్లెస్ రోడ్లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద లాంఛనంగా శుభారంభం...