శ్రీకాళహస్తి దేవాలయంలో రష్యా భక్తుల సందడి..
శ్రీకాళహస్తి దేవాలయంలో రష్యా భక్తుల సందడి… సంప్రదాయ దుస్తుల్లో ప్రత్యేక దర్శనం మన భారత్, శ్రీకాళహస్తి: అంతర్జాతీయ భక్తిరసానికి నిలయం అయిన శ్రీకాళహస్తి దేవాలయం మంగళవారం ప్రత్యేక దృశ్యానికి సాక్ష్యమైంది. రష్యాకు చెందిన 40 మంది భక్తుల బృందం ఆలయాన్ని దర్శించుకోవడంతో ప్రాంతీయ భక్తుల్లో ఆసక్తి నెలకొంది. భారత్‌లోని ప్రధాన పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్న ఈ బృందం స్వామి-అమ్మవార్లకు, పరివార దేవతలకు ప్రత్యేకంగా నమస్కరించి విశేష పూజలు నిర్వహించారు. సంప్రదాయ భారతీయ దుస్తులతో ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించిన రష్యా...