Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎస్ఐ రాజేష్ గోడ దూకి పరుగు..

ఎస్ఐ రాజేష్ గోడ దూకి పరుగు… టేక్మాల్ పోలీస్ స్టేషన్‌లో సంచలన ఘటన మన భారత్, టేక్మాల్ (మెదక్): మెదక్ జిల్లాలోని టేక్మాల్ పోలీస్ స్టేషన్‌ ఆదివారం అర్ధరాత్రి సినిమా సన్నివేశాలను తలపించే ఘటనకు వేదికైంది. ఒక కేసుకు సంబంధించి రూ.20 వేల లంచం స్వీకరిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు చిక్కిన సబ్‌ ఇన్స్పెక్టర్ రాజేష్, విచారణ జరుగుతుండగానే అకస్మాత్తుగా పోలీసులు, ఏసీబీ సిబ్బందిని ఆశ్చర్యపరుస్తూ స్టేషన్ గోడ దూకి పారిపోయాడు. ఏసీబీ అధికారులు అతన్ని...

Read Full Article

Share with friends