Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

తుమ్మలను దూరం చేయడం BRS పెద్ద తప్పు..

తుమ్మలను దూరం చేయడం BRS పెద్ద తప్పు… పార్టీ ఓటమికి అదే కారణం: కవిత విమర్శ మన భారత్, తెలంగాణ: మాజీ సీఎం కేసీఆర్‌పై ఆయన కుమార్తె కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. జనబాట యాత్రలో మాట్లాడుతూ, ఎంతో అనుభవం ఉన్న నేత తుమ్మల నాగేశ్వరరావును పార్టీ నుండి దూరం చేయడం కేసీఆర్ చేసిన పెద్ద పొరపాట్లలో ఒకటని కవిత విమర్శించారు. ఈ నిర్ణయమే BRS మళ్లీ అధికారంలోకి రాకపోవడానికి ప్రధాన కారణాల్లో...

Read Full Article

Share with friends