ఐ-బొమ్మ రవి ప్రయత్నం ఫలించలేదు..
ఐ-బొమ్మ రవి ప్రయత్నం ఫలించలేదు… డేటా క్లియర్ చేసి, పరికరాలు దాచినా పోలీసులకు దొరికిపోయిన సాక్షాలు మన భారత్, హైదరాబాద్: ఐ-బొమ్మ కేసులో నిందితుడు రవి అరెస్ట్ సందర్భంగా కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అరెస్ట్‌కు ముందు గంటన్నరపాటు తన ఇంటి తలుపులు తెరవకుండా రవి ఆలస్యం చేసినట్టు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ లోపులోగానే టెలిగ్రామ్ మరియు మొబైల్లోని ముఖ్యమైన డేటాను పూర్తిగా క్లియర్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాక,...