టీవీ ఛానెళ్లకు కేంద్రం కఠిన హెచ్చరిక..
టీవీ ఛానెళ్లకు కేంద్రం కఠిన హెచ్చరిక సున్నితమైన కంటెంట్ ప్రసారంలో జాగ్రత్తలు తప్పనిసరి మన భారత్, న్యూఢిల్లీ: దేశ భద్రత, సామాజిక శాంతి పరిరక్షణలో భాగంగా సున్నితమైన మరియు రెచ్చగొట్టే కంటెంట్ ప్రసారంపై కేంద్ర ప్రభుత్వం టీవీ ఛానెళ్లకు తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. ఇటీవల ఎర్రకోట పేలుడు ఘటనతో పాటు కొన్ని కీలక సంఘటనలకు సంబంధించిన వీడియోలు, వార్తా కంటెంట్ కొన్ని ఛానెళ్లలో ఆందోళన రేపే విధంగా ప్రసారమయ్యాయని కేంద్రం ఆక్షేపించింది. సమాజంలో విభేదాలు రేకెత్తించేలా,...