Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పత్తి కొనుగోలు సంక్షోభంపై కేటీఆర్ పర్యటన..

ఆదిలాబాద్–భైంసాలో పత్తి కొనుగోలు సంక్షోభంపై కేటీఆర్ పర్యటన… రైతుల సమస్యలపై కీలక సమావేశాలు   మన భారత్, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నేటి (మంగళవారం) పర్యటనలో పత్తి కొనుగోళ్లలో నెలకొన్న సంక్షోభంపై ప్రత్యక్షంగా రైతుల సమస్యలను తెలుసుకోనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సమీక్షించేందుకు ఆయన ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో వరుస సభలు, మీడియా సమావేశాల్లో పాల్గొననున్నారు. కేటీఆర్ షెడ్యూల్ (18.11.2025, మంగళవారం):   ➡️ ఉదయం 6:30 గంటలకు...

Read Full Article

Share with friends