త్వరలో అంగన్వాడీల్లో 14 వేల పోస్టుల భర్తీ: మంత్రి సీతక్క హామీ
త్వరలో అంగన్వాడీల్లో 14 వేల పోస్టుల భర్తీ: మంత్రి సీతక్క హామీ మన భారత్,ములుగు: రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. అంగన్వాడీ కారుణ్య నియామకాలకు సంబంధించిన ఫైలు చివరి దశలో ఉందని, త్వరలోనే 14 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. ములుగులో అంగన్వాడీ ప్రీ-స్కూల్ చిన్నారులకు 100ml పాలు పంపిణీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా...