Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

Ibomma రవి కుంభకోణం..హైదరాబాదు సీపీ సంచలన వెల్లడి

ఐబొమ్మ రవి కుంభకోణం… హైదరాబాదు సీపీ సంచలన వెల్లడి మన భారత్, హైదరాబాద్: ప్రఖ్యాత పైరసీ వెబ్‌సైట్ iBOMMA వ్యవస్థాపకుడు రవి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ రవి గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో భారీ నెట్‌వర్క్‌ను నడుపుతున్నాడని తెలిపారు. అతడు మొత్తం 110 డొమెయిన్‌లను కొనుగోలు చేసి, దాదాపు 21 వేల సినిమాలను అక్రమంగా అప్లోడ్ చేసినట్లు విచారణలో బయటపడిందని వెల్లడించారు. సజ్జనార్ వివరాల్లో… రవి...

Read Full Article

Share with friends