మళ్ళీ బద్దలైన అగ్ని పర్వతం..
సకురాజిమా అగ్నిపర్వతం మళ్లీ బద్దలైంది… 4.4 కిమీ ఎత్తుకు బూడిద; జపాన్లో అలెర్ట్ మన భారత్, టోక్యో: జపాన్లో అత్యంత యాక్టివ్ అగ్నిపర్వతాల్లో ఒకటైన సకురాజిమా మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. ఈరోజు వరుస పేలుళ్లు సంభవించడంతో భారీగా బూడిద వాయుమండలంలోకి ఎగిసిపోయింది. అగ్నిపర్వతం నుండి వెలువడిన బూడిద 4.4 కిలోమీటర్ల ఎత్తుకు చేరిందని జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది. గత 13 నెలల్లో ఇంత ఎత్తుకు బూడిద ఎగసిన ఘటన ఇదే మొదటిసారి అని అధికారులు పేర్కొన్నారు....