Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రాజ్కోట్‌లో దుమ్మురేపిన ఇండియా..

రాజ్కోట్‌లో ఇండియా–A దుమ్మురేపింది – సౌతాఫ్రికా–Aపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం మన భారత్ , క్రీడా వార్తలు: రాజ్కోట్‌లో జరిగిన రెండో అనధికార వన్డేలో ఇండియా–A జట్టు అదరగొట్టింది. సౌతాఫ్రికా–Aపై 9 వికెట్ల తేడాతో గెలిచిన టీమ్ ఇండియా–A సిరీస్‌ను ముందుగానే ఖాయంచేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా–A జట్టు తక్కువ స్కోరుకే కుప్పకూలింది. భారత బౌలర్లు అద్భుత లైన్లు, అయస్కాంత స్పెల్‌తో ప్రత్యర్థిని కట్టడి చేశారు. 133 పరుగుల సాధారణ లక్ష్యాన్ని చేధించేందుకు...

Read Full Article

Share with friends