Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం.. : KTR

ప్రభుత్వం విఫలం… పత్తి క్వింటాలకు ₹2వేల నష్టం: KTR మండిపాటు మన భారత్, హైదరాబాద్: పత్తి కొనుగోళ్ల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. రైతులు ఎదుర్కొంటున్న నష్టాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..“ప్రస్తుతం పత్తి క్వింటాల్‌కు కనీస మద్దతు ధర ₹8,110గా నిర్ణయించబడింది. కానీ బహిరంగ మార్కెట్లో రైతులకు ₹6,000–₹7,000 మాత్రమే అందుతోంది....

Read Full Article

Share with friends