iBOMMA, BAPPAM సైట్లు బ్లాక్..
iBOMMA, BAPPAM సైట్లు బ్లాక్.. పైరసీతో పాటు బెట్టింగ్ ప్రమోషన్‌పై సైబరాబాద్ పోలీసుల కఠిన చర్య మన భారత్, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వినియోగించే పైరసీ మూవీ సైట్లు iBOMMA మరియు BAPPAM ను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పూర్తిగా బ్లాక్ చేశారు. నిన్న రాత్రి నుంచి ఈ రెండు సైట్లు అకస్మాత్తుగా ఓపెన్ కాకపోవడం వల్ల వినియోగదారులు ఆశ్చర్యానికి గురయ్యారు. దీనిపై అధికారులు స్పందిస్తూ, పైరసీ మాత్రమే కాకుండా అత్యంత ప్రమాదకరమైన...