ibomma రవి: సీఈవో నుంచి పైరసీ దాకా..
ibomma రవి: సీఈవో నుంచి పైరసీ దాకా – టెక్ ప్రతిభనుంచి నేర మార్గం వరకు విచిత్ర ప్రయాణం మన భారత్, హైదరాబాద్: పేరుగాంచిన పైరసీ మూవీ వెబ్సైట్ ibomma ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టుతో సైబర్ క్రైమ్ విభాగం కీలక విజయాన్ని సాధించింది. నిన్న కూకట్పల్లిలో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతని వ్యక్తిగత జీవితం, గత ఉద్యోగ చరిత్ర, పైరసీ కార్యకలాపాలపై పలు ఆసక్తికర అంశాలను బయటపెట్టారు. ఒకప్పటి సాఫ్ట్వేర్ కంపెనీ సీఈవోగా...