ఈ రోజు ఎలా ఉండబోతోందో ఒక్కసారి చూసేయండి…
ఆదివారం 16–11–2025 రాశి ఫలితాలు మన భారత్ ప్రత్యేకం: ఈ ఆదివారం గ్రహస్థితులు పలు రాశుల వారికి శుభాన్నీ, కొంత జాగ్రత్తని సూచిస్తున్నాయి. రోజు ఎలా ఉండబోతోందో ఒక్కసారి చూసేయండి. ♈ మేషం ఈ రోజు మీ నిర్ణయాల్లో ధైర్యం పెరుగుతుంది. పని వేగంగా పూర్తవుతుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ధనలాభం సూచనలు ఉన్నాయి. ♉ వృషభం స్నేహితుల సహాయం లభిస్తుంది. వ్యాపారంలో చిన్న అవకాశాలు వచ్చినా వాటిని పట్టుకుంటే లాభం. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ...