డాక్టర్ డ్రెస్సులో ఉగ్రవాది..
డాక్టర్ డ్రెస్లో ఉగ్రవాది.. ఆత్మాహుతి దాడికి మాస్టర్‌మైండ్ అవతారం స్టెతస్కోప్‌తో కనిపించిన జైషే మహమ్మద్ దుండగుడు ఉమర్ – భద్రతా సంస్థలు అలర్ట్ మన భారత్, ఢిల్లీ: దేశ భద్రతా వ్యవస్థను కుదిపేసిన ఆత్మాహుతి దాడి కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. బాంబ్ బ్లాస్ట్ కేసులో నిందితుడిగా ఉన్న జైషే మహమ్మద్ ఉగ్రవాది ఉమర్… డాక్టర్ డ్రెస్లో, మెడలో స్టెతస్కోప్‌తో కనిపించిన ఫొటో బయటకు రావడంతో సంచలనం రేగింది. ప్రజల మధ్య డాక్టర్ guiseలో...