హిందూపుర ఘటనపై మాజీ సీఎం ఆవేదన
ప్రజాస్వామ్య విలువలు పతనం… హిందూపుర ఘటనపై జగన్ తీవ్ర ఆవేదన YCP కార్యాలయంపై దాడిని ఖండించిన మాజీ సీఎం – పోలీసుల నిర్లక్ష్యంపై ప్రశ్నలు మన భారత్,అమరావతి, నవంబర్ 15: హిందూపురలో జరిగిన రాజకీయ ఉద్రిక్తతపై తీవ్ర ప్రతిస్పందన వ్యక్తమైంది. YCP కార్యాలయంపై టీడీపీ నేతలు, సినీ నటుడు బాలకృష్ణ అభిమానులు దాడి చేశారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. సంఘటనపై స్పందించిన ఆయన, ఇది ప్రజాస్వామ్య విలువలకు పెద్ద దెబ్బ అని...