16 ఏళ్ల నిరీక్షణకు తెర.. నవీన్ యాదవ్‌కు తొలి విజయం
16 ఏళ్ల నిరీక్షణకు తెర.. నవీన్ యాదవ్‌కు తొలి విజయం Jubilee Hills: కన్టెస్టెడ్ MLA నుంచి… MLAగా మారిన నవీన్ హైదరాబాద్, నవంబర్15: పదహారేళ్ల రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు, ఓటములు, విమర్శలు ఎదుర్కొన్న నవీన్ యాదవ్ చివరకు విజయం వైపు మొదటి అడుగు వేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఈసారి ప్రజాభిప్రాయంతో ‘కన్టెస్టెడ్ MLA’ అనే ట్యాగ్‌ను తొలగించి… ‘MLA నవీన్ యాదవ్’గా మారిన చారిత్రక క్షణానికి సాక్ష్యమైంది. 2009లో AIMIM తరఫున రాజకీయ రంగ...