హాస్టల్ అమ్మాయి బ్యాగులో మంగళసూత్రం–ప్రెగ్నెన్సీ కిట్!
హాస్టల్ తనిఖీలో సంచలనం: అమ్మాయి బ్యాగులో మంగళసూత్రం–ప్రెగ్నెన్సీ కిట్! పరీక్షల మధ్య వెలుగులోకి వచ్చిన షాకింగ్ ఘటన మన భారత్, గుంటూరు: గుంటూరులోని ఒక ప్రభుత్వ సంక్షేమ హాస్టల్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థినుల భద్రత, హాస్టల్ నిర్వాహణపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు ఇటీవల అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టగా, ఒక విద్యార్థిని బ్యాగ్లో మంగళసూత్రం, మెట్టెలు, ప్రెగ్నెన్సీ కిట్ లాంటి అనుమానాస్పద వస్తువులు బయటపడటం సంచలనంగా మారింది. తనిఖీ సిబ్బంది ఈ వివరాలను అంతర్గతంగా...