24,729 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నవీన్ యాదవ్ ఘన విజయం.. 24,729 ఓట్ల భారీ మెజారిటీ మన భారత్, జూబ్లీహిల్స్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలు కాంగ్రెస్‌కు భారీ ఉత్సాహాన్ని నింపాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఈ ఉపఎన్నికలో అద్భుత విజయాన్ని నమోదు చేశారు. తన ప్రత్యర్థి BRS అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికలో మొత్తం ఓట్ల లెక్కింపు ఇలా ఉంది: నవీన్ యాదవ్ (కాంగ్రెస్):...