Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

యోగతోనే సంపూర్ణ ఆరోగ్యం..

యోగతోనే సంపూర్ణ ఆరోగ్యం – యోగా మాస్టర్ రావుల సాయి కృష్ణ స్ఫూర్తిదాయక సందేశం మన భారత్, ఆదిలాబాద్: శ్రమ లేకుండా ఆరోగ్యం రాదని, కానీ యోగాతో ఆరోగ్యాన్ని సులభంగా నిలబెట్టుకోవచ్చని ప్రముఖ యోగా మాస్టర్ రావుల సాయి కృష్ణ తెలిపారు. ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి, ఊబకాయం వంటి సమస్యలు వేగంగా పెరుగుతున్న క్రమంలో యోగా ఒక్కటే శరీరం ,మనసు,ప్రాణానికి సమతుల్యతనిచ్చే సాధనగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. రోజూ 30 నిమిషాల యోగా చేయడం...

Read Full Article

Share with friends