మేడారం జాతరకు 3,800 ఆర్టీసీ బస్సులు సిద్ధం: మంత్రి
మేడారం జాతరకు భారీ ఏర్పాటు 3,800 ఆర్టీసీ బస్సులు సిద్ధం: మంత్రి పొన్నం ప్రభాకర్ మన భారత్ , హైదరాబాద్: దక్షిణ భారతదేశపు కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు రాష్ట్ర ప్రభుత్వం మహా ఏర్పాట్లు ప్రారంభించింది. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహోత్సవానికి కోటి మందికి పైగా భక్తులు రానుండటంతో, రవాణా, వసతులు, భద్రత అంశాల్లో ప్రభుత్వం అత్యంత శ్రద్ధ చూపుతోంది. వచ్చే సంవత్సరం జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న మేడారం...