కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ..
రైతుల సమస్యలపై కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ.. సడలింపులు కీలకం మన భారత్ , హైదరాబాద్: తెలంగాణ రైతులు వరుసగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం గమనించి వెంటనే జోక్యం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోసారి లేఖ రాశారు. సోయాబీన్, మొక్కజొన్న, పత్తి కొనుగోళ్లలో ఎదురవుతున్న సమస్యలపై స్పష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్రాన్ని కోరారు. తుఫాను–అకాల వర్షాలతో తీవ్ర నష్టం 'మొంథా' తుఫాను, అకాల వర్షాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రైతుల...