32 కార్లతో భారీ ఉగ్రదాడి కుట్ర..
32 కార్లతో భారీ ఉగ్రదాడి కుట్ర… దర్యాప్తులో వెలుగులోకి సంచలన వివరాలు మన భారత్ – నేషనల్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీని కుదిపేసిన ఎర్రకోట కారు పేలుడు కేసు దర్యాప్తు ఊహించని మలుపు తిరిగింది. ఇది సాధారణ ప్రమాదం కాదని, దేశవ్యాప్తంగా విస్తృత స్థాయి ఉగ్ర దాడులకు నేలవేసే కుట్రలో భాగమని భద్రతా సంస్థలు నిర్ధారించాయి. ఈ కుట్ర వెనుక వైట్‌కాలర్ ఉగ్రవాదుల ముఠా పనిచేసిందని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఒకేసారి దేశవ్యాప్తంగా దాడుల ప్రణాళిక.....