కేవలం రూ.1 కే ఫ్లైట్ టికెట్ ..
కేవలం 1 రూపాయికే ఫ్లైట్ టికెట్ .. ఇండిగో బంపర్ ఆఫర్, నవంబర్ 30, 2025 వరకే మన భారత్, ఇంటర్నెట్ డెస్క్: దేశీయ ప్రముఖ ఎయిర్‌లైన్స్ ఇండిగో మరోసారి ప్రయాణికులను ఆకట్టుకునే ఆఫర్ తీసుకొచ్చింది. ముఖ్యంగా పసిపిల్లలతో ప్రయాణించే తల్లిదండ్రులకు భారీ ఊరటగా ‘ఇన్ఫాంట్ ఫ్లై ఎట్ రూ.1’ పేరుతో ప్రత్యేక సేల్‌ను ప్రకటించింది. ఏడాది లోపు వయసున్న శిశువులకు కేవలం 1 రూపాయికే విమాన టికెట్ అందుబాటులోకి తెస్తూ ఇండిగో సంచలన నిర్ణయం తీసుకుంది....