Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

హైదరాబాద్‌ను గ్లోబల్ గేట్‌వేగా తీర్చిదిద్దుతాం: సీఎం

హైదరాబాద్‌ను గ్లోబల్ గేట్‌వేగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి మన భారత్, ఢిల్లీ: తెలంగాణను ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడుల ప్రధాన కేంద్రంగా నిలపడం కాంగ్రెస్ ప్రభుత్వ అత్యంత ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన యూఎస్–ఇండియా స్ట్రాటజిక్ ఫోరం (USISPF) వార్షిక సమ్మిట్‌లో పాల్గొన్న సీఎం, ‘తెలంగాణ రైజింగ్–2047’ విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించి రాష్ట్ర భవిష్యత్ రూపకల్పనపై ప్రతిష్టాత్మక రోడ్‌మ్యాప్‌ను పెట్టుబడిదారుల ముందుంచారు. గత 23 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి–సంక్షేమ...

Read Full Article

Share with friends