ఉపకార వేతనాల ప్రక్రియ వేగవంతం చేయండి
ఉపకార వేతనాల ప్రక్రియ వేగవంతం చేయండి మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాలు మన భారత్ , మెదక్, నవంబర్ 13: ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన షెడ్యూల్ కులాల ఫ్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల పునరుద్ధరణ (రెన్యూవల్) మరియు నూతన రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. గురువారం మెదక్ కలెక్టరేట్‌లోని అడిటోరియంలో వసతిగృహాల సంక్షేమాధికారులు, ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించి ఆయన...