పరీక్ష ఫీజుల పేరుతో విద్యార్థులపై దోపిడీ..
పరీక్ష ఫీజుల పేరుతో విద్యార్థులపై దోపిడీ.. శ్రీ చైతన్య స్కూల్‌పై ఏబీవీపీ ఆగ్రహం. వనపర్తిలో ఏబీవీపీ ఆందోళన – విద్యాశాఖ అధికారుల జోక్యం, యాజమాన్యంపై చర్యలకు సూచన మన భారత్, వనపర్తి, నవంబర్ 13: వనపర్తి జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య స్కూల్లో పరీక్ష ఫీజుల పేరుతో విద్యార్థులపై అధిక మొత్తాలు వసూలు చేస్తున్న ఘటన విద్యార్థి సంఘాలను ఆగ్రహానికి గురి చేసింది. ఈ నేపథ్యంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) నేతలు స్కూల్ వద్ద...