పెట్టుబడిదారులకు పూర్తి భరోసా: సీఎం చంద్రబాబు
🚀 కంపెనీల అనుమతుల్లో జాప్యం ఉండదు – పెట్టుబడిదారులకు పూర్తి భరోసా: సీఎం చంద్రబాబు ఇండియా-యూరప్ బిజినెస్ మీట్లో ముఖ్యమంత్రి స్పష్టం మన భారత్, విశాఖపట్నం, నవంబర్ 12: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు ఇకపై అనుమతుల విషయంలో ఎలాంటి ఆలస్యం ఉండదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విశాఖలో జరిగిన ఇండియా-యూరప్ బిజినెస్ మీట్ లో పాల్గొన్న ఆయన, పారిశ్రామిక వేత్తలకు సురక్షితమైన మరియు వేగవంతమైన వ్యాపార వాతావరణం కల్పించడమే తమ...