కరెంట్ షాక్ తో పాలిచ్చే గేదెలు మృతి..🐃
⚡ విద్యుత్ షాక్‌తో రెండు గేదెలు మృతి.. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం పట్ల గ్రామస్తుల ఆగ్రహం! నష్టపరిహారం ఇవ్వాలని బాధితుడు పల్లె రమేశ్ విజ్ఞప్తి మన భారత్, మెదక్, నవంబర్ 13: మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కాజీపేట గ్రామంలో విద్యుత్ షాక్ (Current Shock) తగిలి రెండు పాడి బర్రెలు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పల్లె రమేశ్ అనే రైతు తన కుటుంబాన్ని పాడి పాల విక్రయాల ద్వారా పోషించుకుంటూ జీవిస్తున్నాడు....