Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

“షీ”టీమ్ ఉచ్చులో ఆరుగురు ఆకతాయిలు..

🚨 రాముని చెరువు పార్క్‌లో వెకిలిచేష్టలు.. షీటీమ్ ఉచ్చులో ఆరుగురు ఆకతాయిలు! డెకాయ్ ఆపరేషన్‌తో పట్టుకున్న పోలీసులు – మహిళల భద్రతే మా ప్రాధాన్యం: ఎస్ఐ ఉషారాణి   మన భారత్‌, మంచిర్యాల : మంచిర్యాల పట్టణంలోని రాముని చెరువు పార్క్ వద్ద మహిళలను వేధిస్తున్న ఆరుగురు ఆకతాయిలను షీటీమ్ సిబ్బంది రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పార్క్‌లో తరచూ యువతులు, మహిళలు వెకిలి చేష్టలకు గురవుతున్నారని సమాచారం అందిన నేపథ్యంలో, పోలీసులు డెకాయ్ ఆపరేషన్‌ నిర్వహించారు. షీటీమ్ సిబ్బంది...

Read Full Article

Share with friends