“షీ”టీమ్ ఉచ్చులో ఆరుగురు ఆకతాయిలు..
🚨 రాముని చెరువు పార్క్‌లో వెకిలిచేష్టలు.. షీటీమ్ ఉచ్చులో ఆరుగురు ఆకతాయిలు! డెకాయ్ ఆపరేషన్‌తో పట్టుకున్న పోలీసులు – మహిళల భద్రతే మా ప్రాధాన్యం: ఎస్ఐ ఉషారాణి మన భారత్, మంచిర్యాల : మంచిర్యాల పట్టణంలోని రాముని చెరువు పార్క్ వద్ద మహిళలను వేధిస్తున్న ఆరుగురు ఆకతాయిలను షీటీమ్ సిబ్బంది రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పార్క్‌లో తరచూ యువతులు, మహిళలు వెకిలి చేష్టలకు గురవుతున్నారని సమాచారం అందిన నేపథ్యంలో, పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. షీటీమ్ సిబ్బంది...