Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

యూపీఎస్సీ మెయిన్స్‌ విజేతలను అభినందించిన సీఎం

🎓 యూపీఎస్సీ మెయిన్స్‌ విజేతలకు సీఎం రేవంత్ అభినందనలు.. రాజీవ్ సివిల్స్‌ అభయ హస్తం ఫలితాలు ఇస్తున్నాయన్న సీఎం.. విజయవంతమైన 43 మందికి మరో లక్ష ప్రోత్సాహకం మన భారత్‌, హైదరాబాద్‌ :యూపీఎస్సీ మెయిన్స్‌–2025 ఫలితాల్లో విజయం సాధించిన తెలంగాణ అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.** రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో సివిల్స్‌ సాధనలో ముందడుగు వేసిన అభ్యర్థుల కృషిని సీఎం ప్రశంసించారు. గత ఏడాది ప్రభుత్వం ప్రారంభించిన “రాజీవ్ సివిల్స్‌ అభయ హస్తం”...

Read Full Article

Share with friends