సచివాలయంలో భారీగా ఉద్యోగుల బదిలీలు
సచివాలయంలో భారీ స్థాయిలో బదిలీలు — 134 మంది అధికారులకు స్థానచలనం ఒకే శాఖలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న ASOలకు మార్పులు — ప్రభుత్వం ఉత్తర్వులు జారీ మన భారత్, హైదరాబాద్, నవంబర్ 12: తెలంగాణ సచివాలయంలో ప్రభుత్వం మరోసారి భారీ స్థాయిలో బదిలీలు చేపట్టింది. మొత్తం 134 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లను (ASO) బదిలీ చేస్తూ ప్రభుత్వం నవంబర్ 12, 2025న ఉత్తర్వులు జారీ చేసింది. దీర్ఘకాలంగా ఒకే శాఖల్లో పనిచేస్తున్న అధికారులకు స్థానచలనం కల్పించినట్లు...