Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రైతులకు శుభవార్త చెప్పిన మంత్రి..

 రైతుల ఖాతాల్లో వెంటనే డబ్బులు జమ.. మంత్రి ఉత్తమ్ హామీ ఖరీఫ్‌లో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం.. తడిసిన ధాన్యానికీ MSP హామీ మన భారత్‌, సూర్యాపేట, నవంబర్ 12: రైతులకు ఊరటనిచ్చే ప్రకటనతో రాష్ట్ర వ్యవసాయ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందుకు వచ్చారు. ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్ర ప్రభుత్వం 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని ధాన్యం...

Read Full Article

Share with friends