Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కౌలు రైతులకు కలెక్టర్ సూచన..

పంట నమోదు తప్పనిసరి: కౌలు రైతులు, డిజిటల్ సంతకం లేని భూముల యజమానులు వెంటనే నమోదు చేసుకోండి – కలెక్టర్ రాజర్షి షా సూచన మన భారత్, ఆదిలాబాద్: రైతులు కనీస మద్దతు ధర (MSP)కు తమ పంటను విక్రయించే అవకాశాన్ని కోల్పోకుండా పంట నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. జిల్లాలోని కౌలు రైతులు, అలాగే డిజిటల్ సంతకం లేని భూములు, పీపీ భూములు, పార్ట్-3 భూములు...

Read Full Article

Share with friends