గెలుపు మాదే.. 18న ప్రమాణస్వీకారం.!
"గెలుపు మాదే.. 18న ప్రమాణస్వీకారం!” ధీమాగా తేజస్వి యాదవ్ మన భారత్, బిహార్: బిహార్ ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న వేళ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ గెలుపుపై పూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారు. “ఈ ఎన్నికల్లో మాదే గెలుపు. ఎలాంటి సందేహం లేదు,” అని తేజస్వి స్పష్టం చేశారు. అధికార వర్గాల ఒత్తిడితో కొందరు మీడియా సంస్థలు తప్పుడు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయని ఆయన తీవ్రంగా విమర్శించారు. తేజస్వి యాదవ్ మాట్లాడుతూ, “గోడీ మీడియా ఎగ్జిట్...