చలికాలంలో కొబ్బరి నీళ్లతో ఆరోగ్యం.!
🌴 చలికాలంలో కొబ్బరి నీళ్లతో ఆరోగ్యం.. మన భారత్, హైదరాబాద్: చలికాలంలో చల్లని వాతావరణం మన శరీరంపై విభిన్న ప్రభావాలను చూపిస్తుంది. ఈ సమయంలో చాలామంది నీటి వినియోగాన్ని తగ్గిస్తారు. దీంతో చర్మం పొడిగా మారడం, శరీరంలో నీటి లోపం వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే, ఆరోగ్య నిపుణులు చెబుతున్నట్లు కొబ్బరి నీళ్లు తాగడం ఈ సమస్యలకు అద్భుత పరిష్కారం. కొబ్బరి నీళ్లలో సహజమైన ఎలక్ట్రోలైట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని సహజంగా హైడ్రేట్...