మధ్యాహ్న భోజనంలో ‘ఫిష్ కర్రీ’
మధ్యాహ్న భోజనంలో ‘ఫిష్ కర్రీ’.. కొత్త ఆహార పథకంపై మంత్రి శ్రీహరి సంచలన ప్రకటన త్వరలో సీఎం రేవంత్‌తో చర్చించి అమలు.. విద్యార్థులకు పోషకాహారం అందించడమే లక్ష్యం మన భారత్, హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో ఇక ఫిష్ కర్రీ, ఇతర రుచికరమైన ఆహార పదార్థాలు కూడా చేరనున్నాయి. ఈ విషయం పై రాష్ట్ర మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని విద్యార్థుల ఆరోగ్యాభివృద్ధి...