Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నేడు సీఐడీ విచారణకు నటుడు ప్రకాశ్ రాజ్

బెట్టింగ్ యాప్స్ కేసులో మరో దశ.. నేడు సీఐడీ విచారణకు హాజరుకానున్న నటుడు ప్రకాశ్ రాజ్ విజయ్ దేవరకొండ విచారణ తర్వాత సీఐడీ దృష్టి సీనియర్ నటుడిపై మన భారత్,హైదరాబాద్‌, నవంబర్ 11:బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు వేడెక్కుతోంది. ఈ కేసులో నోటీసులు అందుకున్న ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ నేడు సీఐడీ విచారణకు హాజరుకానున్నారు. అక్రమ బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం చేసిన వారిపై సీఐడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇక నిన్న ఈ కేసులో నటుడు విజయ్...

Read Full Article

Share with friends