ఉగ్రవాది మొయినుద్దీన్ విచారణలో సంచలన విషయాలు..
ఉగ్రవాది మొయినుద్దీన్ విచారణలో సంచలన విషయాలు.. ప్రజల నీటిలో విషం కలిపి హత్యా కుట్ర! పాకిస్తాన్ హ్యాండ్లర్ సూచనల మేరకు ప్రాణాంతక రసాయనం ‘రెసిన్’ తయారీ – గుజరాత్ ఏటీఎస్ భయానక యోజనను బహిర్గతం చేసింది హైదరాబాద్, నవంబర్ 11:అరెస్టైన ఉగ్రవాది డాక్టర్ సయ్యద్ మొయినుద్దీన్ విచారణలో సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గుజరాత్ ఏటీఎస్ బృందం ఇటీవల హైదరాబాద్ రాజేంద్రనగర్లో అతనిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజా విచారణలో అతను దేశవ్యాప్తంగా ప్రజలను...