చిరుత భయం.. మెడ చుట్టూ ఇనుప కంచె!
🐆చిరుత భయం.. మెడ చుట్టూ ఇనుప కంచె! మహారాష్ట్ర ప్రజల వినూత్న రక్షణ యత్నం మన భారత్, ముంబై, నవంబర్ 11: మహారాష్ట్రలోని పింపర్ ఖేడ్ ప్రాంతంలో చిరుత పులి భయాందోళన సృష్టిస్తోంది. గత కొన్ని వారాలుగా చిరుత దాడులు పెరిగిపోవడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే ఈ దాడుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో, గ్రామస్థులు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు కొత్త మార్గాన్ని ఆలోచించారు. సాధారణంగా చిరుతలు మెడపై దాడి చేస్తాయని అంచనా వేసిన గ్రామస్థులు, తమ...