Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బాంబ్ బ్లాస్ట్.. నిందితుడి పోటో విడుదల

🚨ఎర్రకోట సమీపంలో కారు పేలుడు కలకలం.. నిందితుడు ఉమర్ మహ్మద్ ఫోటో విడుదల న్యూఢిల్లీ, నవంబర్ 10 : రాజధాని ఢిల్లీ మరోసారి పేలుళ్లతో తల్లడిల్లింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన కారు పేలుడు ఘటన దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. హుండాయ్ i20 కారులో సంభవించిన ఈ పేలుడులో 9 మంది దుర్మరణం పాలయ్యారు. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఎల్‌జెఎన్‌పీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు,...

Read Full Article

Share with friends