Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఢిల్లీని కుదిపేసిన ప్రధాన బాంబు దాడులు

2005 నుండి 2025 వరకు వరుస పేలుళ్లతో రాజధాని వణికిన దశాబ్దం మన భారత్, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ భయానక పేలుళ్లకు వేదిక కావడం కొత్త విషయం కాదు. గత రెండు దశాబ్దాలుగా పలు సార్లు ఉగ్రదాడులు చోటుచేసుకుని వందలాది ప్రాణాలు బలయ్యాయి. తాజాగా జరిగిన ఎర్రకోట పేలుడు ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోవడంతో మళ్లీ రాజధానిపై భయాందోళనలు వ్యాపించాయి. అక్టోబర్ 9, 2005 పేలుళ్లు: దీపావళి పండుగ అనంతరం కేవలం రెండు రోజులకు,...

Read Full Article

Share with friends