ఢిల్లీ పేలుడు విషాదం: 9 మంది మృతి
ప్రధాని మోదీ, ముఖ్యమంత్రుల సంతాపం.. హోంమంత్రి అమిత్ షా బాధితులను పరామర్శించారు మన భారత్, న్యూఢిల్లీ: దేశ రాజధానిని కుదిపేసిన ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. పేలుడు చోటుచేసుకున్న ప్రాంతం పూర్తిగా మట్టి ముద్దగా మారి, రక్షణ సిబ్బంది శిథిలాల మధ్య మృతదేహాల కోసం శోధన కొనసాగిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రులు...