అందెశ్రీ మరణం పట్ల కేసీఆర్ సంతాపం..
అందెశ్రీ మరణం పట్ల కేసీఆర్ సంతాపం.. “తెలంగాణకు తీరని లోటు” – కేసీఆర్ స్పందన మన భారత్, హైదరాబాద్: ప్రముఖ కవి, తెలంగాణ ఉద్యమ గీత రచయిత డాక్టర్ అందెశ్రీ మరణం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణం తెలంగాణకు తీరని లోటుగా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో కవిగా, గీత రచయితగా అందెశ్రీ చేసిన...