ఘనంగా పొన్నారిలో పల్లకి యాత్ర..
భక్తి ఊరేగింపు.. పొన్నారిలో బాజీరావు బాబా పుణ్యార్థం పల్లకి యాత్ర ఘనంగా.. మన భారత్ ఆదిలాబాద్ ,నవంబర్ 10: ఆధ్యాత్మిక భక్తి తరంగాలతో తాంసీ మండలం పొన్నారి గ్రామం మార్మోగింది. బాజీరావు బాబా పుణ్యతిథి సందర్భంగా గ్రామ భక్తులు భక్తి భావంతో పల్లకి యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు నృత్యాలు చేస్తూ, భజన గీతాలను పలుకుతూ పురవీధుల్లో ఊరేగారు. పల్లకి యాత్రలో పాల్గొన్న భక్తులు బాజీరావు బాబా కీర్తనలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు. బాజీరావు బాబా...