పట్టణాల్లో పచ్చగడ్డి కరువు.. ప్లాస్టికే పరమాన్నం!
పట్టణాల్లో పచ్చగడ్డి కరువు… ప్లాస్టికే పరమాన్నం! మన భారత్, హైదరాబాద్: ఇటీవలి కాలంలో పట్టణాల్లో పశువుల ఆహార సంక్షోభం తీవ్రంగా పెరుగుతోంది. వ్యవసాయ గడ్డి పొలాలు క్రమంగా తగ్గిపోవడంతో, పచ్చగడ్డి అందుబాటులో లేక రైతులు, పాల వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశువులకు ఇవ్వడానికి సరైన ఆహారం దొరకకపోవడంతో అనేక మంది ప్లాస్టిక్ వ్యర్థాలు, పాలిథిన్ బ్యాగులు, చెత్తలో లభించే మిగతా పదార్థాలనే పశువులు తింటున్న దృశ్యాలు ప్రతిరోజూ పట్టణ వీధుల్లో కనిపిస్తున్నాయి. పాల ఉత్పత్తిపై దీని...