జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సిద్ధం..
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సిద్ధం.. రేపే పోలింగ్, పటిష్ఠ బందోబస్తు హైదరాబాద్, నవంబర్ 7 ,మన భారత్: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం అధికారులు 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. పోలింగ్ నిర్వహణలో 2,060 మంది సిబ్బంది...