Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సిద్ధం..

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సిద్ధం.. రేపే పోలింగ్, పటిష్ఠ బందోబస్తు హైదరాబాద్, నవంబర్ 7 ,మన భారత్: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో నవంబర్ 11న  పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం అధికారులు 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. పోలింగ్ నిర్వహణలో 2,060 మంది సిబ్బంది...

Read Full Article

Share with friends